Breaking News

రంగులు మారే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్: ధర ఎంతంటే?

Published on Mon, 10/26/2026 - 18:40

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ క్లాసిక్ 650 125వ యానివర్సరీ ఎడిషన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 4,25,589 (ఎక్స్-షోరూమ్). హైపర్‌షిఫ్ట్ క్లాసిక్ 650 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్.. కలర్ షిఫ్టింగ్ పెయింట్ ఫినిష్ మాత్రమే కాకుండా.. ప్రత్యేకమైన వార్షికోత్సవ వివరాలను కలిగి ఉంది.

కంపెనీ ఈ స్పెషన్ ఎడిషన్‌ను కేవలం 125 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ మోటార్‌సైకిల్ కోసం రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 16న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 28 వరకు సేల్స్ అందుబాటులో ఉంటాయి. డెలివరీలు నవంబర్ 2026లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 125వ యానివెర్సరీ ఎడిషన్.. కన్నీటి చుక్క ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్ పొందుతుంది. హైపర్‌షిఫ్ట్ పెయింట్ ఫినిష్ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కాలే మోటార్‌సైకిల్‌పై కాంతి పడే విధానాన్ని బట్టి ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగులకు మారుతుంది. ఈ బైకులో 647.95 సీసీ, ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,250rpm వద్ద 47 bhp పవర్.. 5,650rpm వద్ద 52.3Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎలక్ట్రిక్ స్టార్టింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: హ్యుందాయ్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)