Breaking News

గాలిని నిమిషాల్లో పరిశుభ్రం చేసే రోబో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌!

Published on Sun, 07/09/2023 - 15:09

‘కరోనా’ విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌ ప్యూరిఫైయర్ల వినియోగం పెరిగింది. సాధారణ ఎయిర్‌ ప్యూరిఫైయర్లను గదిలో ఎక్కడో ఒకచోట ఫ్యాన్‌ను పెట్టుకున్నట్లే పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి వాటి సామర్థ్యాన్ని బట్టి గదిలోని గాలిని శుభ్రపరుస్తాయి. కొరియన్‌ డిజైనర్‌ సాంగ్‌ ఇల్‌ సిన్‌ తాజాగా ‘ప్లాని’ పేరుతో రోబో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను రూపొందించాడు. 

ఇది ఇల్లంతా కలియదిరుగుతూ గాలిలోని తేడాలను గుర్తించి, దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకమైన సెన్సార్లు ఏర్పాటు చేయడం వల్ల దీని దారికి మనుషులు, పెంపుడు జంతువులు అడ్డు వచ్చినా, తప్పుకుని ముందుకు సాగుతుంది. పొగ, దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు నిలిచి ఉండి, అక్కడి గాలిని నిమిషాల్లోనే పరిశుభ్రం చేస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)