Breaking News

హైదరాబాద్‌లో రివర్ మొబిలిటీ కొత్త స్టోర్స్

Published on Mon, 01/05/2026 - 18:15

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు 'రివర్ మొబిలిటీ' హైదరాబాద్‌లో అత్తాపూర్, ఆర్‌సీ పురం, హైటెక్ సిటీ (మాధపూర్)లలో మూడు కొత్త స్టోర్‌లను ప్రారంభించడంతో తెలంగాణలో తన ఉనికిని విస్తరించింది. సన్‌రైజ్ మోటోహైవ్ ఎల్‌ఎల్‌పీ.. భాగస్వామ్యంతో ప్రారంభించిన ఈ మూడు స్టోర్‌లు వినియోగదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడంతో పాటు.. యాక్ససరీస్ కూడా అందిస్తాయి.

ఈ కొత్త స్టోర్స్ ద్వారా.. ఆప్టర్ మార్కెట్ సర్వీస్ కూడా పొందవచ్చు. రివర్ మొబిలిటీ ఇప్పుడు భారతదేశం అంతటా 45 స్టోర్లను కలిగి ఉంది. జాబితాలో కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, బీహార్ మొదలైన రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తన ఉనికిని తెలంగాణాలో విస్తరిస్తోంది.

రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది. దీని ధర ధర రూ. 1,44,999 (ఎక్స్-షోరూమ్). హైదరాబాద్ కొత్త స్టోర్లలో టెస్ట్ రైడ్స్ కోసం బుక్ చేసుకోవచ్చు. ఈవీల కోసం బుక్ చేసుకోవచ్చు కూడా.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)