Breaking News

క్విడ్ స్పెషల్ ఎడిషన్: 500 మందికి మాత్రమే!

Published on Mon, 09/22/2025 - 17:23

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. భారతదేశంలో క్విడ్ లాంచ్ చేసి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ క్విడ్ 10వ యానివర్సరీ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. అయితే దీనిని 500 మందికి మాత్రమే విక్రయించనుంది.

రెనాల్ట్ క్విడ్ 10వ యానివర్సరీ ఎడిషన్ ఆటోమాటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 5.63 లక్షలు, రూ. 5.14 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది డ్యూయల్ టోన్ కలర్ ఎంపికలో మార్కెట్లో లాంచ్ అయింది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: రూ.4.50 లక్షలు తగ్గిన జీప్ ధరలు

లిమిటెడ్ ఎడిషన్ క్విడ్ లోపలి భాగంలో 10వ వార్షికోత్సవ నేపథ్యంతో కూడిన సీటు డిజైన్‌లు, ప్రీమియం డీటెయిలింగ్‌లు ఉన్నాయి. సీట్లపై ఎల్లో కలర్ యాక్సెంట్స్, మెటల్ మస్టర్డ్ స్టిచ్‌తో కూడిన లెథరెట్ స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్‌మెంట్ సరౌండ్, ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్లు, పుడిల్ లాంప్‌లు మొదలైనవి ఉన్నాయి. ఇందులోని అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)