Breaking News

పాలసీదారులకు రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ బోనస్‌

Published on Tue, 06/13/2023 - 07:14

ముంబై: రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీదారులకు గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2022–23) రూ.344 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. పార్టిసిపేటరీ పాలసీదారులకే ఈ బోనస్‌ లభించనుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ రూ.108 కోట్ల నికర ఆదాయాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 65 శాతం అధికమని తెలిపింది. 

(ఇదీ చదవండి:  భారీ లక్ష్యాల దిశగా పతంజలి ఫుడ్స్‌ - కొత్త ఉత్పత్తుల విడుదలకు సన్నాహాలు!)

ఈ బోనస్‌ 5.69 లక్షల పార్టిసిపేటరీ పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని సంస్థ సీఈవో ఆశిష్‌ వోహ్రా పేర్కొన్నారు. గత 22 ఏళ్లుగా సంస్థ పాలసీదారులకు బోనస్‌ ఇస్తున్నట్టు చెప్పారు. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ నిర్వహణలో మొత్తం రూ.30,609 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2023 మార్చి నాటికి సంస్థ మొత్తం రూ.85,950 కోట్ల బీమా రక్షణకు హామీదారుగా ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)