జియో రూ.149 రీఛార్జ్ ప్లాన్.. 90 రోజుల జియోహాట్‌స్టార్!

Published on Thu, 09/10/2026 - 21:09

జియో వినియోగదారుల కోసం రూ.149తో జియోహాట్‌స్టార్ డేటా ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు. ఇందులో మొత్తం 10జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే.. ప్యాక్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత 30 రోజుల వ్యవధిలో 10జీబీ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్యాక్‌లో మరో ప్రత్యేక ప్రయోజనం 90 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్. దీంతో జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మొబైల్‌లో వీక్షించేందుకు 90 రోజుల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ముఖ్యంగా జియోహాట్‌స్టార్‌ కంటెంట్‌ను ఎక్కువగా చూసేవారికి, డేటా అవసరం ఉన్న జియో యూజర్లకు ఈ ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ రూ.149 ప్యాక్‌లో వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు ఉండవు. ఇది పూర్తిగా డేటా, జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాల కోసం మాత్రమే. కాబట్టి కాలింగ్, ఎస్ఎమ్ఎస్ కోసం ప్రత్యేకంగా యాక్టివ్ ప్లాన్ ఉండాల్సి ఉంటుంది.

కాగా.. 10GB హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవు. ఆ తర్వాత డేటా వేగం 64 Kbpsకు తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ డేటా వినియోగించే వారికి ఇది ప్రధానంగా డేటా యాడ్-ఆన్‌గా ఉపయోగపడుతుంది. మొత్తం మీద రూ.149కు 10GB డేటా + 90 రోజుల ఎస్ఎమ్ఎస్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభించడం ఈ ప్యాక్‌లో ప్రధాన ఆకర్షణ.

Videos

బంజారా హిల్స్ లో బిగ్ యాక్సిడెంట్ మహిళలకు తీవ్ర గాయాలు

లాలూ ఫ్యామిలీకి బిగ్ షాక్.. IRCTC స్కామ్ కేసులో కీలక మలుపు

TS: లారీ బ్రేకులు ఫెయిల్.. నడి రోడ్డుపై ఘోర ప్రమాదం

40 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిన కొండా సురేఖ మాజీ OSD తండ్రి

చంద్రబాబు చెల్లికి టీటీడీ భూములు.. నాగార్జున యాదవ్ కీలక వ్యాఖ్యలు

నీ కొప్పు సంగతేంటి లైవ్ లో పాట పాడి ఏకిపారేసిన అనిల్ కుమార్ యాదవ్

40 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిన కొండా సురేఖ మాజీ OSD తండ్రి

సాధిక్ ఖాన్ కు రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

9/11 విషాదానికి 25 ఏళ్లు... బిన్ లాడెన్ పై USA మెరుపు దాడి

మీరు శివ పార్వతులా? నేను మీ కాళ్లకు నమస్కారం చేశానని నిరూపిస్తే.. అనిల్ ఛాలెంజ్

Photos

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)