Breaking News

రూ.1,799కే 4జీ ఫోన్‌!

Published on Tue, 07/30/2024 - 08:42

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలోని నెట్‌వర్క్‌ సేవలందించే జియో ‘జియో భారత్‌ జే1’ పేరుతో 4జీ మొబైల్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్‌ ఫోన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

2.8 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.1799గా నిర్ణయించినట్లు సంస్థ పేర్కొంది. దీన్ని కొనుగోలు చేసినవారికి జియో ప్రత్యేకంగా రిఛార్జ్‌ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. రూ.123 జియో భారత్‌ ప్లాన్‌తో 14 జీబీ 4జీ డేటా ఇస్తుంది. ప్రస్తుతం ఇతర వినియోగదారులకు ఇదే ప్లాన్‌ ధర రూ.189గా ఉంది. ఈ ఫోన్‌ 128జీబీ వరకు ఎస్‌డీ కార్డు సపోర్ట్‌ చేస్తుంది. 2,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఇదీ చదవండి: అమెరికా చట్టంతో భారత్‌కు లాభం..!

ఫీచర్‌ ఫోన్‌ వాడే వినియోగదారులను 4జీ నెట్‌వర్క్‌తో కనెక్ట్‌ చేయడానికి ఈ మొబైల్‌ విడుదల చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జియో..నెట్‌వర్క్‌ సేవలందిస్తున్నా మొబైళ్లను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తోంది. జియో రీఛార్జ్‌ ప్లాన్‌ను కూడా కస్లమర్లకు ఇవ్వొచ్చనే ఆలోచనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీనివల్ల కంపెనీ రెవెన్యూ కూడా వృద్ధి చెందుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)