సెకండ్‌ హ్యాండ్‌ అంటే మజాక్‌ కాదు!

Published on Mon, 05/09/2022 - 17:10

దేశంలో సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ మార్కెట్‌ ఊహించని వేగంతో విస్తరిస్తోంది. కన్సల్టింగ్‌ ఫర్మ్‌ రెడ్‌సీర్‌ అంచనా ప్రకారం ఆర్థిక సంవత్సరం 26 నాటికి దేశీయంగా సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 10 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకోనుంది. ఇక ఫోన​‍్లతో పాటు మొత్తం ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ విలువ 16 శాతం వృద్ధిని నమోదు చేస్తూ ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 11 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను చేరుకుంటుందని అంచనా.

వాడేసిన ఫోన్లను రిఫర్బిష్‌డ్‌ చేసి రీకామర్స్‌ పేరుతో పలు సైట్లు విక్రయిస్తున్నాయి. అందుబాటు ధరలో ఫోన్లు వస్తుండటంతో వీటిని కొనేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. 2021 లెక్కల ప్రకారం ఫస్ట్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ విలువ ఇండియాలో 15 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇదే సమయంలో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ విలువ కూడా భారీగానే ఉంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య దేశంలో 55 కోట్లపైకి చేరుకుంది. 

రీకామర్స్‌ రంగం దినదినాభివృద్ధి చెందుతున్న పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని రెడ్‌సీర్‌ చెబుతోంది. అందులో ముఖ్యమైనవి సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్ల నాణ్యత కాగా కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి తీసుకునే సమయం రెండోవదిగా నిలుస్తోంది. వీటితో పాటు ధరల నిర్ణయించే విషయంలో కూడా పారదర్శకత ఉండటం లేదు. ఈ నాణ్యత, ధరల విషయంలో మెరుగుపడితే సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ మార్కెట్‌ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని రెడ్‌సీర్‌ అంచనా వేస్తోంది. 

చదవండి:  సస‍్పెన్స్‌తో చంపేశారు, ఆ సీక్రెట్‌ను రివిల్‌ చేసిన సుందర్‌ పిచాయ్‌!

Videos

కోతల రాయుడు.. ఆంజనేయులపై బొల్లా బ్రహ్మనాయుడు ఫైర్

70కోట్ల ప్యాకేజీతో నవరంధ్రాలు మూసుకుని... పవన్ పై రాచమల్లు ఫైర్

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్

అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్

అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!

రెడ్ బుక్ ఆర్డర్.. పోలీసులు జీ హుజూర్

రియల్ సైకో! తొందర పడకు..

పవన్ కు ప్రతి నెల 70 కోట్ల ప్యాకేజీ!

Watch Live: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

Photos

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక , రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)