Breaking News

ఆస్టన్ మార్టిన్‌తో రియల్‌మీ జట్టు

Published on Sat, 05/31/2025 - 09:49

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ, మోటార్ స్పోర్ట్ సంస్థ ఆస్టన్‌ మార్టిన్‌ ఫార్ములా వన్ టీమ్‌తో  భాగస్వామ్యం కుదుర్చుకుని జీటీ 7 డ్రీమ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా రియల్‌మీ ఫోన్‌ను ఆస్టన్‌ మార్టిన్‌ లోగోతో, విభిన్న స్టైలిష్‌ రంగుల్లో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం మూడేళ్లపాటు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

రియల్‌మీ ఆస్టన్ మార్టిన్ సహకారంతో ఏటా రెండు మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇది స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలో ఫార్ములా వన్ ప్రతిష్ఠను తీసుకువస్తుందని అధికారులు తెలుపుతున్నారు. ప్రాథమికంగా ఆస్టన్ మార్టిన్ జీటీ 7 డ్రీమ్ ఎడిషన్ ఫార్ములా వన్ రేసింగ్ డిజైన్‌ను క్యాప్చర్ చేసేలా రూపొందించిన ఏరోడైనమిక్ బిల్డ్‌తో మొబైల్‌ను లాంచ్‌ చేయనున్నట్లు రియల్‌మీ పేర్కొంది. అందులోని ఫీచర్లు కింది విధంగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి: పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు..

  • 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 120 వాట్ల వైర్డ్ పవర్‌ ఛార్జింగ్

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9400ఈ చిప్‌సెట్‌

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)