Breaking News

18న బాచుపల్లి ప్లాట్ల ఈ–వేలం

Published on Thu, 09/04/2025 - 11:03

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) బాచుపల్లి లే అవుట్‌లోని 70 ఖాళీ ప్లాట్లకు ఈ నెల 18న ఈ–వేలం వేయనుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం లే అవుట్‌లో ప్రీబిడ్‌ మీటింగ్‌ నిర్వహించింది. ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి వేలంపాట ప్రక్రియ గురించి వివరించారు.

ఎంఎస్‌టీఎస్‌ ప్రతినిధులు ఈ–వేలం పాట విధానం గురించి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కేపీఎంజీ ప్రతినిధులు ఈ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాధాన్యతలు, భవిష్యత్‌ అభివృద్ధి అవకాశాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్నవారి నుంచి వచ్చిన సందేహాలకు ఆయా విభాగాల అధికారులు నివృతి చేశారు.

సమావేశంలో హెచ్‌ఎండీఏ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సత్యప్రసాద్, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ కె.శ్రీకాంత్‌రెడ్డి, ప్లానింగ్, ఇంజినీరింగ్‌ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.  మీరు ఈ వేలంలో పాల్గొనాలనుకుంటే, హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్లో ఆక్షన్‌ గైడ్, ప్లాట్ వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూడవచ్చు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)