Breaking News

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఆర్బీఐ కొరడా

Published on Sat, 09/07/2024 - 14:52

నిబంధనలు పాటించని మూడు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనాల్టీలను విధించింది.

సెంట్రల్ బ్యాంక్ గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌  ఒక్కొక్కటి రూ. 5లక్షలు, అలాంటి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ రూ. 3.5 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చట్టం, 1987లోని సెక్షన్ 52A నిబంధనల ప్రకారం సంక్రమించిన అధికారాలతో ఆర్బీఐ ఈ జరిమానాలు విధించింది.

రూ.75 లక్షలు, ఆపైడి రుణాల మంజూరులో గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్‌ తమ ప్రమాణాలను పాటించలేదని ఆర్బీఐ తెలిపింది. అలాగే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ 'ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్'పై ఆర్బీఐ ఆదేశాలకు విరుద్ధంగా కొంతమంది రుణగ్రహీతలకు రుణం వాస్తవ పంపిణీ/చెక్ జారీ తేదీ కంటే ముందు కాలానికి రుణాలపై వడ్డీని వసూలు చేసిందని ఆర్బీఐ కనుగొంది.

ఇక హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విషయానికి వస్తే "2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ కస్టమర్ల రిస్క్ వర్గీకరణను చేపట్టడంలో విఫలమైంది. ఖాతాల రిస్క్ వర్గీకరణను కాలానుగుణంగా సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు" అని రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)