Breaking News

ట్రేడింగ్‌ చేస్తున్నారా? ఆర్‌బీఐ హెచ్చరిక

Published on Thu, 10/24/2024 - 07:57

ముంబై: అనధికారిక ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) హెచ్చరించింది. ఈ మేరకు ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల అలర్ట్‌ లిస్ట్‌లో మరో 13 కంపెనీలను జోడించింది. తద్వారా అలర్ట్‌ లిస్ట్‌లో చేరిన కంపెనీల సంఖ్య 88కి చేరుకుంది.

రేంజర్‌ క్యాపిటల్, టీడీఎఫ్‌ఎక్స్, ఐనెఫెక్స్, యార్కర్‌ఎఫ్‌ఎక్స్, గ్రోలైన్, థింక్‌ మార్కెట్స్, స్మార్ట్‌ ప్రాప్‌ ట్రేడర్, ఫండెడ్‌నెక్ట్స్‌, వెల్‌ట్రేడ్, ఫ్రెష్‌ఫారెక్స్, ఎఫ్‌ఎక్స్‌ రోడ్, డీబీజీ మార్కెట్స్, ప్లస్‌వన్‌ట్రేడ్‌ వీటిలో ఉన్నాయి. అలర్ట్‌ లిస్ట్‌ సమగ్రమైనది కాదని, జాబితాలో లేనంత మాత్రాన ఆ కంపెనీని అధీకృతమని భావించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానా

ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌–1999 (ఫెమా) ప్రకారం ఫారెక్స్‌లో డీల్‌ చేయడానికి అధికారం లేని లేదా ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ (రిజర్వ్‌ బ్యాంక్‌) ఆదేశాలు–2018 ప్రకారం ఫారెక్స్‌ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ (ఈటీపీ) ఆపరేట్‌ చేయడానికి అధికారం లేని కంపెనీల పేర్లను అలర్ట్‌ లిస్ట్‌లో చేరుస్తారు.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)