మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్ చేస్తే!
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
పవిత్ర గంగలో మూడు మునకలు : అనుభూతిని పంచుకున్న జపాన్ రాయబారి
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: వైఎస్ అవినాష్‌రెడ్డి
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
36000 అడుగుల ఎత్తులో హై టెన్షన్.. విమానం ఇంజిన్ షట్‌డౌన్!
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
మెగా డీఎస్సీలో బయటపడిన మరో భాగోతం
రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్ : నెటిజన్లు ఫిదా
కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా?: మాజీ మంత్రి శైలజానాథ్
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
పోలీసుల దౌర్జన్యకాండ.. కేటీఆర్ సహా పలువురికి గాయాలు
Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి
రాంకీ ఇన్‌ఫ్రాకి రూ.1,402 కోట్ల కాంట్రాక్టు
Published on Fri, 03/06/2026 - 08:22
మౌలిక రంగ దిగ్గజం రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తాజాగా మహారాష్ట్ర ఇండ్రస్టియల్ టౌన్షిప్ (ఎంఐటీఎల్) నుంచి భారీ కాంట్రాక్టు లభించింది. దీని విలువ రూ. 1,401.84 కోట్లని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం ఢిల్లీ ముంబై ఇండ్రస్టియల్ కారిడార్‌కి సంబంధించి దిఘి పోర్ట్ ఇండ్రస్టియల్ ఏరియాలో తొలి దశ కింద రహదారులు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల పనులు చేపట్టాల్సి ఉంటుంది.
930 రోజుల్లో పూర్తి చేయాలి. 4 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్, ప్రణాళికల అమలుకు సంబంధించి తమ సామర్థ్యాలకు ఈ భారీ కాంట్రాక్టు నిదర్శనమని రాంకీ ఇన్ఫ్రా సీఈవో సునీల్ నాయర్ తెలిపారు.
ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం
#
Tags : 1