Breaking News

రామ్‌కో సిమెంట్స్‌కు సీఐఐ డీఎక్స్‌ అవార్డు

Published on Sat, 12/14/2024 - 04:14

హైదరాబాద్‌: రామ్‌కో సిమెంట్స్‌ ఢిల్లీలో జరిగిన 6వ విడత సీఐఐ డీఎక్స్‌ (డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) అవార్డుల కార్యక్రమంలో ఆపరేషనల్‌ ఎక్సలెన్స్‌ పురస్కారాన్ని దక్కించుకుంది. అత్యంత వినూత్న టాప్‌ 10 ప్రాజెక్టుల జాబితాలో ‘రామ్‌కో బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌’ ప్రాజెక్టు ఒకటిగా నిల్చింది. ఆపరేషనల్‌ ఎక్సలెన్స్‌ కేటగిరీలో పురస్కారం దక్కించుకున్న ట్లు సీఈవో ఏవీ ధర్మకృష్ణన్‌ తెలిపారు.

అవార్డును కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ జి. మురుగేశన్, డిప్యుటీ జీఎంలు పీఎల్‌ సత్యనారాయణ, అబ్దుల్‌ బాసిత్‌ అందుకున్నారు. సీఐఐ–టాటా కమ్యూనికేషన్స్‌ సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ నిర్వహించిన  కార్యక్రమంలో ఈ ఏడాది 300 పైగా కంపెనీలు ప్రతిష్టాత్మక పురస్కారాల కోసం పోటీపడ్డాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)