Breaking News

అరగంటలో ఐస్‌క్యూబ్స్‌.. ఎక్కడైనా & ఎప్పుడైనా!

Published on Sun, 06/11/2023 - 09:32

ఐస్‌క్యూబ్స్‌ తయారు చేసుకోవాలంటే, డీప్‌ఫ్రీజర్‌లోని ట్రేలలో నీళ్లు నింపుకొని గంటల తరబడి వేచి చూడక తప్పదు. ఎక్కడకు వెళితే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఐస్‌క్యూబ్స్‌ దొరకాలంటే కష్టమే! ఇళ్లలోని రిఫ్రిజరేటర్లను బయటకు తీసుకుపోలేం. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండేందుకు అమెరికన్‌ కంపెనీ ‘ఫ్లెక్స్‌టెయిల్‌’ ఇటీవల పోర్టబుల్‌ ఐస్‌మేకర్‌ను ‘ఇవో ఐసర్‌’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ఇది రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిని యూఎస్‌బీ పోర్ట్‌ ద్వారా చార్జింగ్‌ చేసుకోవచ్చు. దీని బరువు దాదాపు తొమ్మిదిన్నర కిలోలే! అంటే మిగిలిన పోర్టబుల్‌ రిఫ్రిజరేటర్ల కంటే చాలా తక్కువ. దీనిని ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేసుకుంటే, మూడు గంటల వరకు పనిచేస్తుంది. ఇది కేవలం అరగంటలోనే ఐస్‌క్యూబ్స్‌ తయారు చేస్తుంది. దీని ధర 359 డాలర్లు (రూ.29,678) మాత్రమే!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)