Breaking News

ప్రైవేట్‌ రంగానికీ పీఎం గతి శక్తి పోర్టల్‌

Published on Tue, 10/14/2025 - 08:29

లాస్ట్‌–మైల్‌ డెలివరీ సేవలను మెరుగుపర్చుకోవడంలో, మౌలిక సదుపాయాల సంబంధ సాధనాలను అభివృద్ధి చేయడంలో ప్రైవేట్‌ రంగానికి తోడ్పాటు అందించేలా కేంద్రం కీలక చర్య తీసుకుంది. ప్రైవేట్‌ రంగానికి కూడా పీఎం గతి శక్తి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూనిఫైడ్‌ జియోస్పేషియల్‌ ఇంటర్‌ఫేస్‌ (యూజీఐ) ద్వారా ‘పీఎం గతిశక్తి పబ్లిక్‌’ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ ఆవిష్కరించారు.

ఇది విజయవంతంగా ఉపయోగపడుతున్న సందర్భాలను, ఉత్తమ వినియోగ విధానాలను వివరించే పీఎం గతిశక్తి కాంపెన్డియమ్‌ మొదలైన వాటిని కూడా ఆయన విడుదల చేశారు. మౌలిక సదుపాయాల ప్రణాళికలు వేసుకునేందుకు, పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఎన్‌ఎంపీ (నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌)లోని నిర్దిష్ట డేటా ఈ వెబ్‌ ప్లాట్‌ఫాం ద్వారా ప్రైవేట్‌ సంస్థలు, కన్సల్టెంట్లు, పరిశోధకులకు అందుబాటులో ఉంటుంది. మౌలిక సదుపాయాల అసెట్స్‌కి సంబంధించిన 230 డేటా సెట్స్‌ వివరాలను పొందేందుకు, సైట్‌ యోగ్యతను విశ్లేషించుకునేందుకు, కనెక్టివిటీ.. అలైన్‌మెంట్‌ ప్లానింగ్‌ మొదలైన వాటికి ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్‌ విత్‌డ్రా!

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు