రేసింగ్‌కు టీవీఎస్, పెట్రోనాస్‌ జట్టు

Published on Sun, 03/16/2025 - 07:57

చెన్నై: ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ పెట్రోనాస్‌ లూబ్రికెంట్స్‌ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకుంటోంది. తద్వారా దేశీయంగా మోటార్‌ స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడంలో పరస్పరం కట్టుబడి ఉన్నట్లు సంస్థలు పేర్కొన్నాయి.

భాగస్వామ్యంలో భాగంగా రానున్న మూడేళ్ల కాలానికి టీవీఎస్‌ రేసింగ్‌ టీమ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా టీవీఎస్‌ మోటార్, పెట్రోనాస్‌ లూబ్రికెంట్స్‌ వ్యవహరించనున్నాయి. 2022–23 సీజన్‌లో టీవీఎస్‌ రేసింగ్‌కు టైటిల్‌ స్పాన్సర్‌గా పెట్రోనాస్‌ లూ బ్రికెంట్స్‌ ఇండియా వ్యవహరించింది.

ఇండియన్‌ నేషనల్‌ సూపర్‌క్రాస్‌ చాంపియన్‌షిప్, ఇండియన్‌ నేషనల్‌ ర్యాలీ చాంపియన్‌షిప్, ఇండియన్‌ నేషనల్‌ మోటార్‌సైకిల్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌లలో రేసింగ్‌ టీమ్‌ పాల్గొనేందుకు మద్దతివ్వనున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)