Breaking News

విమాన ప్రయాణికులకు తీపి కబురు

Published on Thu, 09/03/2026 - 15:19

నిత్యం విమానాల్లో ప్రయాణించే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ‘పైసాబజార్’ తీపి కబురు అందించింది. ప్రయాణ సమయంలో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ‘పీబీ పాస్’ను ఆవిష్కరించింది. పైసాబజార్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే వినియోగదారులకు ఏడాది పాటు అపరిమిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ లభిస్తుంది.

కార్డు పొందిన వినియోగదారులు పైసాబజార్ యాప్ ద్వారా తమ మొదటి చెల్లింపును పూర్తి చేయగానే ఈ కాంప్లిమెంటరీ పాస్ అన్‌లాక్ అవుతుంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'కాలిన్సన్' భాగస్వామ్యంతో, 'లాంజ్‌కీ' సహకారంతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పాస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 800 పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని 1,800కు పైగా లగ్జరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లను ఉపయోగించుకోవచ్చు.

ఈ సందర్భంగా పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ మాట్లాడుతూ ‘వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యం. క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎక్కువగా కోరుకునేది ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్. సాధారణంగా కార్డులపై ఉండే ఖర్చుల పరిమితులు, విజిట్ల లెక్కింపులతో సంబంధం లేకుండా అపరిమిత యాక్సెస్ కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్‌!

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)