రూ.10 నాణేలతో రూ.1.23 లక్షల వాహనం కొనుగోలు

Published on Wed, 10/14/2026 - 08:58

క్రమశిక్షణ, పట్టుదల ఉంటే రూపాయి రూపాయి కూడబెట్టి కూడా కలలను నిజం చేసుకోవచ్చని నిరూపించారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన 51 ఏళ్ల చర్చ్ పాస్టర్ బి.రవి జోసెఫ్. గత మూడేళ్లుగా తాను దాచుకున్న రూ.10 నాణేలతో ఏకంగా రూ.1.23 లక్షల విలువైన హోండా యాక్టివా స్కూటర్‌ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.

చెల్లని నాణేల ప్రచారాన్ని దాటి..

రోజువారీ కిరాణా, ఇతర అవసరాల నిమిత్తం జరిపే లావాదేవీల్లో చిల్లరగా వచ్చిన ప్రతి 10 రూపాయల నాణెంను దాచడం అలవాటు చేసుకున్నారు జోసెఫ్. మార్కెట్‌లో రూ.10 నాణేలు చెల్లవనే అపోహలు, ప్రచారాలు ఊపందుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా నాణేలు దాచవద్దని వారించారు. అయినా ఆయన ప్రచారాలను పట్టించుకోకుండా తన పొదుపు ప్రయాణాన్ని కొనసాగించారు.

రెండు గంటల పాటు లెక్కించిన షోరూమ్ సిబ్బంది

తాను కూడబెట్టిన రూ.1.23 లక్షల విలువైన నాణేల సంచులను చూసి లక్షెట్టిపేటలోని హోండా మోటార్స్ షోరూమ్‌ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ నాణేలన్నింటినీ లెక్కించడానికి షోరూమ్ సిబ్బందికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. మొత్తం సొమ్ము సరిపోవడంతో కుటుంబసమేతంగా వచ్చి కొత్త వాహనాన్ని డెలివరీ తీసుకున్నారు.

ఇదీ చదవండి: రచ్చకెక్కిన టీవీఎస్ ఫ్యామిలీ వార్

#

Tags : 1

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)