Breaking News

దేవుడా..! ఏకంగా స్మార్ట్‌ఫోన్‌తో సినిమానే తీశారే..!

Published on Thu, 11/25/2021 - 20:37

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో ఏళ్లతరబడి నుంచి పాతుకుపోయినా యాపిల్‌, శాంసంగ్‌ కంపెనీలకు వన్‌ప్లస్‌ గట్టి పోటీనే ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ భారీ ఆదరణను నోచుకున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఫీచర్స్‌ స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేశాయి. ఒకానొక సమయంలో వన్‌ప్లస్‌ యూజర్లు తీసిన ఫోటోలను కంపెనీ బిల్‌బోర్డ్స్‌గా కూడా వాడుకుంది. తాజాగా వన్‌ప్లస్‌ 9 ప్రొ స్మార్ట్‌ఫోన్‌తో ఏకంగా సినిమానే చిత్రించారు. 

మొత్తం షూట్‌ వన్‌ప్లస్‌ 9ప్రోతోనే..!
 విక్రమాదిత్య మోట్‌వానేకు చెందిన ఆందోళన్‌ ప్రొడక్షన్‌, బిగ్‌ బ్యాడ్‌ వోల్ఫ్‌ స్టూడియోస్‌, ఆడ్‌ అండ్‌ ఈవెన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా 2024 అనే ఫీచర్‌ ఫిల్మ్‌ను రూపొందించారు. 60 నిమిషాలపాటు సాగే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ పూర్తిగా వన్‌ప్లస్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో 8కే రికార్డింగ్‌లో చిత్రించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది.ఈ సినిమాలోని విజువల్స్‌ ప్రొఫెషనల్‌ సినిమా కెమెరాతో తీసినట్లుగానే అద్భుతంగా వచ్చాయి. 



చదవండి:  కేవలం రూ.10 వేలకే..అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే

#

Tags : 1

Videos

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)