వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ,టీవీ, ప్యాడ్‌, బడ్స్‌: జోరు మామూలుగా లేదుగా!

Published on Wed, 02/08/2023 - 16:02

సాక్షి,ముంబై:  ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల సంస్థ వన్‌ప్లస్‌ మరో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ప్రీమియం సెగ్మెంట్‌లో వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ మోడల్స్‌ని  తీసుకొచ్చింది. గేమింగ్‌ ప్రియుల కోసం  హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్, అడాప్టర్ ఫ్రేమ్ స్టెబిలైజర్ 4.0 ఫీచర్స్ వీటిలో పొందుపర్చింది. అలాగే 120Hz సూపర్ ఫ్లూయిడ్ డిస్‌ప్లే, పవర్‌‌ఫుల్ ప్రాసెసర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి ఉన్నాయి. వీటితోపాటు  పాటు వన్‌ప్లస్ ప్యాడ్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2ఆర్‌, క్యూ2  ప్రొ 65 టీవీని కూడా లాంచ్‌ చేసింది.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ రూ.61,999,  16జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999. గెలాటిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్స్‌లోఈ స్మార్ట్‌ఫోన్లు లభ్యం.  ప్రీ ఆర్డర్‌కు ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 28 న సేల్ ప్రారంభం. అమెజాన్‌, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో  కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్స్
6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ డిస్‌ప్లే  
120Hz రిఫ్రెష్ రేట్‌, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌
50+8+2 ఎంపీ టట్రిపుల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ 100 వాట్ చార్జింగ్‌ సపోర్ట్‌

వన్‌ప్లస్‌ బ​డ్స్ ప్రో 2ఆర్‌  (హెడ్ ట్రాకింగ్ & వైర్‌లెస్ ఛార్జింగ్)  ధర రూ 11,999

వన్‌ప్లస్‌ టీవీ క్యూ2  ప్రొ 65 రూ. 99,999
ముందస్తు ఆర్డర్‌లు: మార్చి 6, విక్రయాలు: మార్చి 10

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)