Breaking News

వాహనదారులకు ఓలా బంపరాఫర్‌!

Published on Tue, 10/17/2023 - 19:43

దేశంలో పండుగ సీజన్‌ ప్రారంభం కావడంతో ఇప్పటికే ఈకామర్స్‌ కంపెనీలు కొనుగోలు దారులకు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇప్పుడు అదే దారిలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ తయారీ సంస్థ ఓలా కొనుగోలు దారులకు బంపరాఫర్‌ ప్రకటించింది.

అక్టోబర్‌ 16 నుంచి అక్టోబర్‌ 30 వరకు ‘భారత్‌ ఈవీ ఫెస్ట్‌’ పేరుతో నిర్వహిస్తున్న సేల్స్‌లో డిస్కౌంట్స్‌తో పాటు ఇతర బెన్ఫిట్స్‌ని అందిస్తున్నట్లు తెలిపింది. 

భారత్‌ ఈవీ ఫెస్ట్‌లో ఎస్‌1 ప్రో- సెకండ్‌ జనరేషన్‌ బ్యాటరీపై వారెంటీ పొడిగింపుతో పాటు ఎస్‌1 ఎయిర్‌పై  5ఏళ్ల వారెంటీపై 50 శాతం తగ్గింపు పొందవచ్చు. ఎక్ఛేంజ్‌ బోన్‌స్‌ కింద రూ.10,000 రాయితీ ఉంటుంది. 

వాహనదారుడి పాత పెట్రోల్‌ వాహనం ఇచ్చి కొత్త ఓలా ఎస్‌1 ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది.  

టెస్ట్‌ రైడ్‌ స్కీంలో భాగంగా ఎంపిక చేసిన లక్కీ కస్టమర్‌కు ఉచితంగా ఓలా సిక్స్‌ ప్లస్‌ వెహికల్‌ను అందిస్తుంది. 

ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డ్‌పై కొనుగోలు రూ.7,500 వరకు ఇన్‌ స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. 

ఒకవేళ ఓలా వెహికల్‌ను మీ ఫ్రెండ్స్‌, స‍్నేహితులకు రిఫర్‌ చేసి, వాళ్లు కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్‌ బ్యాక్‌తో పాటు ఎగ్జిస్టింగ్‌ డిస్కౌంట్స్‌ పొందవచ్చని ఓలా ఈ సందర్భంగా ప్రకటించింది. 

అంతేకాదు, వెహికల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకి జోరో డౌన్‌ పేమెంట్‌, జీరో కాస్ట్‌ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్‌ ఫీజులను పొందవచ్చు.

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)