Breaking News

సెబీకి రూ. 72.64 కోట్లు కట్టిన ఎన్‌ఎస్‌ఈ..

Published on Wed, 06/21/2023 - 12:07

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ 2021 ఫిబ్రవరిలో ఎదురైన ట్రేడింగ్‌ అవాంతర కేసును పరిష్కరించుకుంది. సొంత అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ క్లియరింగ్‌ లిమిటెడ్‌(ఎన్‌సీఎల్‌)తో కలసి క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 72.64 కోట్లు చెల్లించడం ద్వారా ట్రేడింగ్‌ అవాంతర వివాదాన్ని సెటిల్‌ చేసుకుంది. ఎన్‌ఎస్‌ఈ దాదాపు రూ. 50 కోట్లు, ఎన్‌సీఎల్‌ సుమారు రూ. 23 కోట్లు చొప్పున చెల్లించాయి.

2021 ఫిబ్రవరి 24న ఎన్‌ఎస్‌ఈలో దాదాపు నాలుగు గంటలపాటు ట్రేడింగ్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టెలికం లింకులు విఫలంకావడంతో ఎన్‌సీఎల్‌కు చెందిన ఆన్‌లైన్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోయినట్లు ఎన్‌ఎస్‌ఈ వివరించింది. ఎన్‌ఎస్‌ఈలో నమోదయ్యే అన్ని లావాదేవీలనూ క్లియరింగ్‌తోపాటు సెటిల్‌మెంట్‌ బాధ్యతలను ఎన్‌సీఎల్‌ నిర్వహిస్తుంది.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)