Breaking News

నథింగ్‌ ఫోన్‌ ‘3ఎ లైట్‌’: ధర ఎంతంటే?

Published on Sun, 11/30/2025 - 17:06

లండన్‌ ఆధారిత టెక్‌ కంపెనీ నథింగ్‌ కొత్తగా తమ ఫోన్‌ (3ఎ) లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌లో ప్రవేశపెట్టింది. దీని వాస్తవ ధర రూ. 20,999 కాగా బ్యాంక్‌ డిస్కౌంట్లు పోగా రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త నథింగ్‌ ఫోన్‌ డిసెంబర్‌ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, విజయ్, సేల్స్, క్రోమా, ఇతరత్రా రిటైల్‌ ఔట్‌లెట్స్‌లో లభిస్తుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది.

నథింగ్‌ ఫోన్‌ ‘3ఎ లైట్‌’లో 6.77 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 50 ఎంపీ మెయిన్‌ కెమెరా, ట్రూలెన్స్‌ ఇంజిన్‌ 4.0, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌ 3.5పై పనిచేస్తుంది. 3 ఏళ్లవరకు మేజర్‌ అప్‌డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్‌ పొందవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)