Breaking News

స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ: చెప్పుల ధర రూ.7 లక్షలు

Published on Sat, 08/05/2023 - 15:38

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌,  భారత కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ  తన డ్రెస్సింగ్‌ స్టయిల్‌తో ఆకట్టుకుంటారు. సంప్రదాయ బద్ధంగా చీర కట్టినా, పాశ్చాత్య దుస్తులైనా ఆమెది ప్రత్యేక శైలి. లక్షల ఖరీదు చేసే అత్యంత ఖరీదైన డిజైనర్ దుస్తులు ధరించినా ఆమెకు ఆమే సాటి. హై-ఎండ్ బ్రాండ్‌లను ఇష్టపడే ఫ్యాషన్ ఔత్సాహికులందరికీ నీతా అంబానీ వార్డ్‌రోబ్ ఒక  రోల్‌మోడల్‌

తాజాగా నీతా అంబానీ  న్యూయార్క్ వెకేషన్‌లో గూచీ కో-ఆర్డ్ సెట్‌ ఆకర్షణీయంగా నిలిచింది.  నీతా లగ్జరీ లేబుల్ గూచీ నుండి బ్రౌన్-హ్యూడ్ ప్రింటెడ్ కో-ఆర్డ్ సెట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అంబానీ ఫ్యాన్‌ పేజీ షేర్‌ చేసిన వివరాల ప్రకారం  న్యూయార్క్‌ నగర వీధుల్లో ఫ్యాన్స్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో  ఓపెన్ ట్రెసెస్, డైమండ్ చెవిపోగులు, ఖరీదైన  ఓరాన్‌ చెప్పులను ధరించడం అభిమానులను ఎట్రాక్ట్‌ చేసింది. 

నీతా  గూచీ కో-ఆర్డ్ సెట్ విలువ రూ. 2.8 లక్షలు
 నీతా  గూచీ కో-ఆర్డ్ సెట్ భారీ ధర  2.8 లక్షలు అట. సిల్క్-శాటిన్ జాక్వర్డ్ షర్ట్ ధర 2,128 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1,76,135. మరోవైపు, ఆమె మ్యాచింగ్ ట్రౌజర్ విలువ 1200 యూరోలు అంటే మన రూపాయిల్లో  రూ. సుమారు 1,08,805. మొత్తం మీద నీతా అంబానీ కో-ఆర్డ్ సెట్ ఖరీదు రూ. 2,84,940 అని తెలుస్తోంది. 

ఓరాన్ చెప్పుల విలువ రూ. 6.5 లక్షలు
నీతా అంబానీ ధరించి విలాసవంతమైన పాదరక్షల జత విలువ  భారతీయ కరెన్సీలో దాదాపు   7 లక్షల రూపాయలు (రూ. 6,49,428).

ఇక ఆమె  చీరల విషయానికి వస్తే  సాంప్రదాయ, నేత చీరలకు ముఖ్యంగా గుజరాతీ పటోలా చీరల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల  రూ. 1.7 లక్షలు విలువైన డిజైనర్ నవదీప్ తుండియా  రూపొందించిన నీలం , ఎరుపు రంగు  కలగలిసిన  గుజరాతీ పటోలా మెరిసిన సంగతి తెలిసిందే.

గార్జియస్‌  బిజినెస్‌ విమెన్‌ అంటే ముందుగా గుర్తొచ్చే  పేరు నీతా అంబానీ లగ్జరీ లేబుల్ వైఎస్‌ఎల్‌  హీల్స్   ఎక్కువగా ధరిస్తారు. ఆమె వార్డ్‌రోబ్‌లో ఉన్న 6 ఖరీదైన వైఎస్‌ఎల్‌  హీల్స్‌  ఉన్నాయట.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)