Breaking News

దటీజ్‌ నిర్మలా సీతారామన్‌

Published on Sat, 02/01/2025 - 09:43

ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' కాసేపట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తద్వారా.. వరుసగా ఎనిమిదిసార్లు పద్దును సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డుల్లోకి ఎక్కనున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ఈసారి బడ్జెట్‌ ఉండనున్నట్లు కేంద్రం ఇప్పటికే సంకేతాలిచ్చింది. అంతే కాకుండా.. మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించే కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రధాని మోదీ మాటలను బట్టి అర్థమవుతోంది.

ఇప్పటి వరకు ఏడు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఎనిమిదోసారి బడ్జెట్ చదవనున్నారు. ఇప్పటి వరకు ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సొంతం. ఈయన 10 బడ్జెట్‌లను ప్రవేశపట్టారు. సీతారామన్‌ కూడా ఈ సంఖ్యకు చేరువలో ఉన్నారు. సుదీర్ఘంగా బడ్జెట్‌ ను చదివి వినిపించిన ఘనత కూడా ఈమె సొంతం చేసుకున్నారు.

బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలు
➤భారతదేశంలో మొట్టమొదటిసారి 1947 నవంబర్ 26న 'షణ్ముఖం చెట్టి' బడ్జెట్ సమర్పించారు.
➤అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు.
➤ఫిబ్రవరి 1, 2020న నిర్మలా సీతారామన్ 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.
➤1977లో హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం.. ఇప్పటివరకు అతి చిన్న బడ్జెట్‌గా నిలిచింది. ఎందుకంటే ఇది కేవలం 800 పదాలతో కూడిన బడ్జెట్.
➤ప్రారంభంలో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించేవారు. కానీ 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో సమయాన్ని మార్చారు. అప్పటి నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు.
➤2017లో బడ్జెట్ సమర్పణ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. అప్పటి వరకు ఫిబ్రవరి 29న బడ్జెట్‌ సమర్పించేవారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)