Breaking News

భారత్‌లో ఆడి కొత్త క్యూ8

Published on Fri, 08/23/2024 - 03:45

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి తాజాగా భారత్‌లో కొత్త క్యూ8 విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.17 కోట్లు. 8 స్పీడ్‌ టిప్‌ట్రానిక్‌ ట్రాన్స్‌మిషన్, 48వీ మైల్డ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీతో 3.0 లీటర్‌ టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజిన్‌ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.6 సెకన్లలో అందుకుంటుంది.

గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్, డ్యూయల్‌ స్క్రీన్‌ సెటప్, లేజర్‌ టెక్నాలజీతో డైనమిక్‌ ఇండికేటర్స్‌తో హెచ్‌డీ మ్యాట్రిక్స్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, 17 స్పీకర్స్‌తో బీఅండ్‌వో ప్రీమియం 3డీ సౌండ్‌ సిస్టమ్, 360 డిగ్రీ సరౌండ్‌ వ్యూ కెమెరా, 4 జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ సిస్టమ్, ఆడి వర్చువల్‌ కాక్‌పిట్, రెడ్‌ బ్రేక్‌ కాలిపర్స్‌తో ఆర్‌21 గ్రాఫైట్‌ గ్రే అలాయ్‌ వీల్స్‌ వంటి హంగులు ఉన్నాయి. కాగా, ఆడి 15 ఏళ్లలో భారత్‌లో 1,00,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)