Breaking News

గోల్డెన్‌ వర్డ్స్‌.. ఎవరు పాటించినా విజయం తథ్యం!

Published on Sat, 06/08/2024 - 08:32

కొడుకు జీవితంలో ఉన్నత స్థాయికి చేరటంలో తండ్రి పాత్ర చాలా ప్రధానం. ఈ రోజుకి కూడా ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది దిగ్గజాలు తమ తండ్రుల మాటలను తు.చ తప్పకుండా అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు నెట్‌ఫ్లిక్స్ కో-ఫౌండర్ 'మార్క్ రాండోల్ఫ్'.

చదువు పూర్తయిన తరువాత 21 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరాల్సి వచ్చినప్పుడు నా తండ్రి ఒక నోట్ తన స్వహస్తాలతో రాసి ఇచ్చారని.. దానికి సంబంధించిన ఫోటోను కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ నోట్‌నే తన పిల్లలకు కూడా ఇచ్చానని మార్క్ రాండోల్ఫ్ పేర్కొన్నారు.

మార్క్ రాండోల్ఫ్ తండ్రి నోట్‌లోని అంశాలు

  • అడిగిన దానికంటే 10 శాతం ఎక్కువ చేయి

  • తెలియని విషయాలపైన ఎవరికీ, ఎప్పుడూ నీ అభిప్రాయాలను అందించవద్దు

  • ఎప్పుడూ మర్యాదగా వ్యవహరించు, శ్రద్ధగా ఉండు

  • తీవ్రమైన విమర్శలనైనా ఎదుర్కో.. కానీ ఫిర్యాదులు చేయవద్దు

  • నిజాయితీగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో భయపడవద్దు

  • అవసరమైన చోట లెక్కలు వేసుకో

  • ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించు, ఓపెన్ మైండెడ్‌గా ఉండు

  • ఏ విషయం మీద అయినా.. వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉండు

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)