Breaking News

జేపీ సిమెంట్‌పై దివాలా చర్యలు 

Published on Fri, 10/24/2025 - 05:40

న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) తాజాగా భిలాయ్‌ జేపీ సిమెంట్‌పై దివాలా చట్ట చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే రుణ సంక్షోభంలో చిక్కుకున్న జేప్రకాష్‌ అసోసియేట్స్‌(జేఏఎల్‌) అనుబంధ సంస్థ ఇది. రూ. 45 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన నేపథ్యంలో భిలాయ్‌ జేపీ సిమెంట్‌పై దివాలా చర్యలకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసింది. 

బొగ్గు సరఫరాకు సంబంధించి రూ. 45 కోట్లు బకాయిపడటంతో భిలాయ్‌ జేపీ సిమెంట్‌పై సిధ్గిరి హోల్డింగ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన ఫిర్యాదును ఎన్‌సీఎల్‌టీ కటక్‌ బెంచ్‌ ఆమోదించింది. దీంతో ఇద్దరు సభ్యుల ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ తాత్కాలిక దివాల పరిష్కార నిపుణుడిని ఎంపిక చేసింది. అంతేకాకుండా కంపెనీ బోర్డును రద్దు చేయడంతోపాటు.. ఇతర దివాల చట్ట సంబంధిత చర్యలకు ఆదేశించింది.  

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)