Breaking News

నవరాత్రుల్లో విక్రయాలకు జీఎస్‌టీ జోష్‌

Published on Sat, 10/04/2025 - 09:09

వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) తగ్గింపుతో పండగ సీజన్లో అమ్మకాలకు బూస్ట్‌ ఇచ్చినట్లయింది. ఈసారి నవరాత్రుల్లో దశాబ్దకాలంలోనే అత్యధికంగా  విక్రయాలు నమోదయ్యాయి. వాహనాలు, కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది నవరాత్రులతో పోలిస్తే మారుతీ సుజుకీ సేల్స్‌ రెట్టింపయ్యాయి. 3.5 లక్షల బుకింగ్స్‌ నమోదయ్యాయి. నవరాత్రుల్లో తొలి ఎనిమిది రోజుల్లో కంపెనీ 1.65 లక్షల వాహనాలను డెలివరీ చేసింది.

మారుతీ సుజుకీ గతేడాది ఇదే వ్యవధిలో సుమారు 85,000 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా వాహనాల అమ్మకాలు 60 శాతం పెరిగాయి. క్రెటా, వెన్యూలాంటి మోడల్స్‌కి డిమాండ్‌ నెలకొనడంతో హ్యుందాయ్‌ వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా దాదాపు 72 శాతంగా నమోదైంది. టాటా మోటర్స్‌ 50,000కు పైగా వాహనాలను విక్రయించింది. ఆ్రల్టోజ్, పంచ్, నెక్సాన్, టియాగోలాంటి మోడల్స్‌కి డిమాండ్‌ నెలకొంది. ఇక ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్‌ షోరూంలను సందర్శించే వారి సంఖ్య రెట్టింపు కాగా, బజాజ్‌ ఆటో విక్రయాలు సైతం గణనీయంగా పెరిగాయి.  

ఎల్‌జీ, హయర్‌ రెండంకెల స్థాయి వృద్ధి..

కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ విభాగంలో ఎల్‌జీ, హయర్, గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ మొదలైన సంస్థల విక్రయాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. హయర్‌ అమ్మకాలు 85 శాతం ఎగిశాయి. 65 అంగుళాల టీవీలను రోజుకు 300–350 మేర విక్రయించింది. రూ. 2.5 లక్షల పైగా ఉండే 85 అంగుళాలు, 100 అంగుళాల టీవీలకు సంబంధించి దీపావళి స్టాక్‌ దాదాపుగా అమ్ముడైపోయింది. అతిపెద్ద రిటైల్‌ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ విక్రయాలు 20–25 శాతం పెరిగాయి. పెద్ద స్క్రీన్‌ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్‌ మొదలైన విభాగాల్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. విజయ్‌ సేల్స్‌ విక్రయాలు కూడా 20 శాతం పెరిగాయి.

ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)