Breaking News

ఈ ఏడాది ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా!

Published on Mon, 08/08/2022 - 12:59

బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ రెండో ఏడాది సైతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి జీతం తీసుకోలేదని తెలుస్తోంది. కోవిడ్‌-19 సంక్షోభం బిజినెస్‌, ఎకానమీపై ప్రభావం చూపింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో ముఖేష్‌ అంబానీ తన రెమ్యునరేషన్‌ వదులుకున్నట్లు తెలుస్తోంది. 
  
జులై 22న రిలయన్స్‌ క్యూ1 వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. తాజాగా ముఖేష్‌ అంబానీ జీతం ఎంత తీసుకున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఆర్ధిక సంవత్సరంలో ముఖేష్‌ అంబానీ ఎలాంటి శాలరీ తీసుకోలేదని రిలయన్స్‌ వెల్లడించింది. కరోనా మహమ్మారి దేశ సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగంపై తీవ్ర నష్టాన్ని కలిగించింది. అందుకే ముఖేష్‌ అంబానీ 2020-21లో జీతం వద్దనుకున్నారని, అలాగే 2021-22లో సైతం ఎలాంటి రెమ్యునరేషన్‌ లేదని పేర్కొంది. 

దీంతో ఈ రెండేళ్లలో రిలయన్స్‌ సంస్థ అంబానీకి అందించే శాలరీతో పాటు అలవెన్సులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, సోషల్‌ సెక్యూరిటీ, రిటైరల్ ప్రయోజనాలు, కమీషన్ లేదా స్టాక్ ఆప్షన్స్‌ను కోల్పోయారు.  

గడిచిన ఆర్ధిక సంవత్సరాల్లో 2020,2021,2022 మార్చి వరకు ముఖేష్‌ అంబానీ ఎలాంటి శాలరీ తీసులేదు. కానీ 2020కి ముందు ఆయన శాలరీ భారీగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల ప్రకారం.. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ముఖేష్‌ అంబానీ మేనేజిరీయల్‌ కాంపన్సేష లెవల్స్‌ ఆర్డర్‌ ప్రకారం..2008-2009లో సుమారు రూ.15కోట్లు శాలరీ తీసుకున్నారు. 

► నాటి నుంచి అంటే 2008-09 నుండి 2019-2020 వరకు ఈ 11ఏళ్ల కాలంలో ఏడాదికి జీతం రూ.15కోట్లు మాత్రమే తీసుకున్నారు.

చదవండి👉ముఖేష్‌ అంబానీ స్కెచ్ మామూలుగా లేదుగా! ఇక ప్రత్యర్ధులకు చుక్కలే!

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)