Breaking News

అంబానీకి ఆ వృత్తిపై మక్కువ!

Published on Wed, 04/19/2023 - 18:52

ఆసియాలోనే అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ ఏప్రిల్ 19, 1957న యెమెన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడైన ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ దంపతులకు జన్మించారు. ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ నికర సంపద విలువ 84.1 బిలియన్‌ డాలర్లు. అంటే రూ.69 లక్షల కోట్లకుపైగానే.

ముఖేష్ అంబానీ 1981లో తమ కుటుంబ వ్యాపారంలోకి వచ్చి విస్తరించారు.  1985లో నీతాను వివాహమాడారు.  వీరి ముగ్గరు పిల్లలు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ. ముఖేష్ అంబానీతోపాటు భార్య నీతా, వారి పిల్లలు కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించేందుకు శ్రమిస్తున్నారు. 

వ్యాపారంలోకి రాక ముందు తాను ఏం అవ్వాలనుకున్నారో ముఖేష్ అంబానీ ఒకసారి బయటపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో చేరమని తన తండ్రి అడగకముందు తాను ఉపాధ్యాయుడిని కావాలనుకున్నానని వెల్లడించారు.  వివాహం తర్వాత భార్య నీతా అంబానీ కూడా దీన్ని ప్రోత్సహించినట్లు చెప్పారు.  ఎందుకంటే వివాహానికి ముందు ఆమె కూడా టీచరే. అది వీలు పడకపోయినప్పటికీ తమ సంతృప్తి కోసం విద్యా రంగ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్‌..

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)