Breaking News

మోటరోలా ఎడ్జ్‌ 40 లాంచ్‌కు రెడీ..  ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే!

Published on Tue, 05/16/2023 - 15:57

Motorola Edge 40: ఈ ఏడాది తమ మొదటి ఫ్లాగ్‌షిప్ ఫోన్ మోటరోలా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40)ని మోటరోలా కంపెనీ మే 23న భారత్‌లో లాంచ్‌ చేయబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తాజాగా వెల్లడించింది.

ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23.. ధర ఎంతంటే..

లాంచ్‌కు ముందే మోటరోలా ఎడ్జ్‌ 40 ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్‌ను వెల్లడిస్తూ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో తన అధికారిక పేజీని కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. ఇందులో ఫాక్స్ లెదర్ లాంటి కవర్‌తో ఉన్న గ్రీన్‌ వేరియంట్‌ దర్శనమిస్తోంది. అలాగే బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే మోటరోలా ఎడ్జ్‌ 40 ఫోన్ గత సంవత్సరం మార్కెట్‌లోకి వచ్చిన మోటరోలా ఎడ్జ్‌ 30 ప్రో,  ఎడ్జ్‌ 30 ఫ్యూజన్‌ ఫోన్‌లకు కాస్త అటూఇటుగా ఉంటుంది.

 

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • సెల్ఫీ కెమెరా కోసం హోల్‌-పంచ్ కటౌట్‌తో 6.5 అంగుళాల కర్వ్‌డ్‌ డిస్‌ప్లే,  ఫింగర్ ప్రింట్ స్కానర్‌, HDR10+ సపోర్ట్‌తో POLED ప్యానెల్‌
  • మీడియాటెక్‌ (MediaTek) డైమెన్సిటీ 8020 SoC
  • 8జీబీ ర్యామ్‌,  256 జీబీ స్టేరేజ్‌
  • 50 ఎంపీ రియర్‌ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా
  • 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 4,440mAh బ్యాటరీ, 68 వాట్ల వైర్డు ఛార్జింగ్‌, 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్
  • ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, త్వరలో ఆండ్రాయిడ్‌ 14 
  • స్పెసిఫికేషన్ల ఆధారంగా ఫోన్ ధర సుమారు రూ. 45,000 ఉంటుందని అంచనా

ఇటీవల విడుదలైన మరిన్ని ఫోన్‌లు, ఇతర గ్యాడ్జెట్ల గురించిన సమాచారం కోసం సాక్షి బిజినెస్‌ పేజీని చూడండి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)