నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు.. బాలినేనిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే దామచర్ల
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
రెండు కోట్లకుపైగా ఇస్తాం..వారికి బంపరాఫర్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్..!
Published on Fri, 04/01/2022 - 07:28
న్యూఢిల్లీ: అంకుర సంస్థల వ్యవస్థాపకులకు తోడ్పాటు అందించే దిశగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో స్టార్టప్స్ ఫౌండర్స్ హబ్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా స్టార్టప్స్ వ్యవస్థాపకులకు టెక్నాలజీ, సాధనాలపరంగా 3,00,000 డాలర్ల పైగా విలువ చేసే ప్రయోజనాలను అందించనుంది.
అలాగే, అంకుర సంస్థలు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు పరిశ్రమ నిపుణులు, మైక్రోసాఫ్ట్ లెర్న్ నుంచి తోడ్పాటు లభించనుంది. ప్రారంభ దశలోని అంకుర సంస్థల కోసం ఈ హబ్‌ను రూపొందించినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
చదవండి: హల్‌చల్ చేస్తోన్న టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..! లాంచ్ ఎప్పుడంటే..?
#
Tags : 1