పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై మరో అక్రమ కేసు బనాయింపు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
గుడ్‌న్యూస్..వారికోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేక ప్రోగ్రాం
Published on Thu, 04/21/2022 - 08:50
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్స్‌కు మద్దతుగా నిలిచేందుకు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రెండు కార్యక్రమాలను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్నోవేట్ రెండవ ఎడిషన్‌లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక ఆధారంగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ స్టార్టప్స్ నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తోంది.
10 వారాల కార్యక్రమంలో భాగంగా కార్యకలాపాల విస్తరణ, ఆవిష్కరణలకు ఊతం, నైపుణ్యం పెంపునకు మైక్రోసాఫ్ట్ సాయం చేస్తుంది. అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్‌పై పనిచేస్తున్న స్టార్టప్స్ తమ ఆలోచనలు ప్రోటోటైప్‌గా మళ్లేందుకు తోడ్పాటు అందిస్తారు. ఇందుకోసం టెక్‌గిగ్‌తో కలిసి హ్యాకథాన్ నిర్వహిస్తారు.
చదవండి: షాకింగ్..రిలయన్స్‌కు గట్టి దెబ్బ..! గత ఏడాది కంటే తక్కువ..
#
Tags : 1