Breaking News

మీ ఫోన్‌లో ఈ కీబోర్డ్‌ను ఇన్‌ స్టాల్‌ చేసుకున్నారా?, చాట్‌జీపీటీతో పాటు!

Published on Sun, 06/25/2023 - 17:48

మీరు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా? అందులో మీరు ఏ టైపింగ్‌ కీ బోర్డ్‌ వినియోగిస్తున్నా..వెంటనే అన్‌ ఇన్‌స్టాల్‌ చేయండి. ఎందుకంటే? ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇటీవల స్విప్ట్‌కీబోర్డ్‌లో బింగ్‌ చాట్‌బాట్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. 

ఈ కీబోర్డ్‌ వినియోగం యూజర్లకు మరింత ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా, మీరు ఎవరికైనా పంపాలనుకున్న టెక్ట్స్‌ను రీరైట్‌ చేయడం కానీ, లేదంటే టెక్ట్స్‌తో పాటు ఇతర సమాచారం కావాలంటే ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌తో పాటు ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.   

ఈ సందర్భంగా స్విఫ్ట్‌కీకి బింగ్ చాట్ ఏఐని ఇంటిగ్రేట్‌ చేయడంపై మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పెడ్రామ్ రెజాయ్ మాట్లాడుతూ ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ల కోసం మైక్రోసాఫ్ట్‌ కీబోర్డ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. యూజర్లు పదాలు, ఎమోజీలతో సహా టైప్ చేసే విధానానికి అనుగుణంగా ఉండే కీబోర్డ్‌లను అభివృద్ది చేశామన్నారు. దీంతో పాటు అక్షరదోషాలుంటే హైలెట్‌ చేయడం లేదంటే అక్షరదోషాలను సరిద్దిడం వంటి పీచర్లు ఈ కీబోర్డ్‌లో ఉన్నాయని అన్నారు.  

కావాలంటే మీరూ ఆ కీబోర్డ్‌ పనితీరు ఎలా ఉంటుందో చెక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్‌ ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే స్విఫ్ట్‌ కీబోర్డ్‌ను మీ ఫోన్‌లలో ఇన్‌ స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్‌ .. అదే జరిగితే వందల కోట్లలో నష్టం!

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)