Breaking News

న్యూ లాంచ్‌: ఎలక్ట్రిక్‌ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్‌

Published on Thu, 09/12/2024 - 07:24

గురుగ్రామ్‌: ఆటోమొబైల్స్‌ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా తాజాగా ’ఎంజీ విండ్సర్‌’ పేరిట ఎలక్ట్రిక్‌ యుటిలిటీ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 9.9 లక్షలు కాగా కి.మీ.కు రూ. 3.5 చొప్పున బ్యాటరీ అద్దె ఉంటుంది. ఇందుకోసం బ్యాటరీ–యాజ్‌–ఎ–సర్వీస్‌ (బీఏఏఎస్‌)ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఒకసారి చార్జ్‌ చేస్తే దీని రేంజ్‌ 331 కిలోమీటర్లు ఉంటుంది. ఏదైనా డీసీ ఫాస్ట్‌ చార్జర్‌తో  విండ్సర్‌ను 40 నిమిషాల్లో చార్జ్‌ చేయొచ్చు. ఎంజీ ఈ–హబ్‌ ద్వారా ఏడాది పాటు ఉచితంగా పబ్లిక్‌ చార్జింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది. బుకింగ్స్‌ అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.

ఎంజీ మోటార్‌ ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి వాహనం విండ్సర్‌. తాము న్యూ ఎనర్జీ వెహికల్‌ (ఎన్‌ఈవీ) విభాగంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ డైరెక్టర్‌ పార్థ్‌ జిందాల్‌ తెలిపారు. ప్రతి 4–6 నెలల వ్యవధిలో ఒక కొత్త కారును ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)