Breaking News

హైదరాబాద్‌లో మెర్జెన్ కార్యకలాపాలు ప్రారంభం

Published on Mon, 08/04/2025 - 18:12

కృత్రిమ మేధ, వర్క్ ఫ్లో ఆటోమేషన్ సామర్థ్యాల్లో వ్యూహాత్మక విస్తరణలో భాగంగా మెర్జెన్ కార్పొరేట్స్ తన అతిపెద్ద ‘సర్వీస్ నౌ డిజిటల్ వర్క్ ఫ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)’ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సెంటర్ కోసం మొత్తంగా 1 మిలియన్ డాలర్లను(సుమారు రూ.8.3 కోట్లు) వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: ‘ఏదో అలా బ్రతికేస్తున్నాం.. అంతే..’

ప్రస్తుతానికి కంపెనీలో 50+ సర్వీస్ నౌ నిపుణులు పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2026 ప్రారంభం నాటికి ఈ సంఖ్య రెట్టింపు కానున్నట్లు కంపెనీ పేర్కొంది. కొత్తగా ప్రారంభించిన సెంటర్‌ 150 సీట్ల కెపాసిటీని కలిగి ఉన్నట్లు చెప్పింది. భవిష్యత్తులో దీని విస్తరణకు అనువుగా 8,000 చదరపు అడుగులు స్థలం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఏఐ, లో-కోడ్ ప్లాట్ ఫామ్‌లు, ఏఐఓపీలు, పరిశ్రమ-నిర్ధిష్ట డిజిటల్ వర్క్‌ఫ్లోలను ఇందులో అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. మెర్జెన్ ఫౌండర్ అండ్ సీఈఓ మహంత్ మల్లికార్జున మాట్లాడుతూ..‘అభివృద్ధి చెందుతున్న క్లయింట్ అవసరాలను తీర్చడానికి పరిశ్రమ నిర్దిష్ట పరిష్కారాలను అందిస్తున్నాం’ అన్నారు.

#

Tags : 1

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)