Breaking News

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్‌ ఆవిష్కారం: ఎక్కడో తెలుసా? వైరల్‌వీడియో

Published on Sat, 07/15/2023 - 21:39

లాస్ వెగాస్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద  ఎల్‌ఈడీ గోళం  ఆకర్షణీయంగా నిలుస్తోంది.  వేగాస్ స్కైలైన్‌లో  ఎల్‌ఈడీ లైట్లతో  ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్క్రీన్‌ వీడియో వైరల్  అవుతోంది. అయితే ఎంఎస్‌జీ స్పియర్  అని పిలుస్తున్న ఈ కొత్త ఆవిష్కారం సిన్ సిటీకి  కొత్త అందాలతోపాటు సరికొత్త కీర్తిని తెచ్చిపెట్టింది.  కొత్త పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. పర్యాటకులు 366 అడుగుల ఎత్తైన గోళాన్ని విస్మయంతో వీక్షించారు. లాంతరు, భూమి సహా భారీ ఐబాల్, బాస్కెట్‌బాల్, స్నో గ్లోబ్, జాక్-ఓ వంటి అనేక   మెస్మరైజింగ్‌ డిస్‌ప్లేలు ఉన్నాయి. 

బౌల్-ఆకారంలో 366 అడుగుల పొడవు , 516 అడుగుల వెడల్పుతో  ప్రపంచంలో అత్యధిక రిజల్యూషన్ ర్యాప్‌రౌండ్ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను రూపొందించారు.  దాదాపు 1.2 మిలియన్ LED పుక్‌లతో రూపొందించబడిం 580,000-చదరపు అడుగులతో ప్రోగ్రాం చేసిన  ఈ ఎక్సోస్పియర్ గ్లోబులో  48 వ్యక్తిగత LED డయోడ్‌లు ఉంటాయి. ఇది 256 మిలియన్ విభిన్న రంగులను ప్రదర్శిస్తుంది. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఈడీ డిస్‌ప్లే  భూమి, మార్స్ చంద్రుడిగా మారిపోతుంది. స్పేస్‌షిప్‌లాగా,  అంతరిక్షం నుండి భూమిలా మెరిసిపోతుంది.

గ్లోబల్ ఆర్కిటెక్చర్ సంస్థ ఎంఎస్‌జీ దీన్ని తయారు చేసింది.  ఈ  బిగ్గెస్ట్‌  ఐ బాల్‌  కోసం  ఎంఎస్‌జీ 2.3 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసిందట. తన  40 ఏళ్ల సర్వీసులోఇంతటి అద్భుతాన్ని చూడలేదని  స్పియర్  చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ రిచ్ క్లాఫీ కెప్పారు. నెవాడాలోని లాస్ వెగాస్‌లో( జూలై 04, 2023న) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఇది సందడి చేసింది. సెప్టెంబర్ 29న అధికారికంగా లాంచ్‌కానుందని భావిస్తున్నారు.

#

Tags : 1

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)