Breaking News

అమెజాన్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో డిస్కౌంటే డిస్కౌంట్లు!

Published on Sat, 01/06/2024 - 14:25

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్‌లో రిపబ్లిక్‌డేని పురస్కరించుకొని గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ‍(Great Republic day Sale)ను నిర్వహించేందుకు సిద్ధమైంది. 

ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ప్రారంభమయ్యే సేల్‌లో భాగంగా అమెజాన్  స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆడియో ప్రొడక్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలతో సహా అనేక రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను అందిస్తుంది. ఈ సేల్‌లో కస్టమర్‌లు అర్హులైన బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై డిస్కౌంట్‌ పొందవచ్చు.  

ఈ అమెజాన్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ ప్రారంభం ఎప్పుడనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతేడాది ఈ సేల్ జనవరి 15న ప్రారంభమైంది. ఈ ఏడాది సైతం సేల్‌ అప్పుడే ప్రారంభమవుతుందని యూజర్లు భావిస్తున్నారు. 

50 వేల వరకు డిస్కౌంట్‌
రాబోయే సేల్‌లో అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ప్రారంభ ధర రూ. 9,999కే అమ్ముతుండగా.. పలు ఎంపిక చేసిన స్మార్ట్‌ ఫోన్‌లపై రూ.50వేల వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.

75 శాతం.. 65 శాతం డిస్కౌంట్‌
అదేవిధంగా, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు 75 శాతం వరకు, స్మార్ట్ టీవీలు, ఇతర ఉపకరణాలను 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్‌లతో పాటు, ఎస్‌బీఐ  బ్యాంక్ కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు అని అమెజాన్‌ తెలిపింది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)