Breaking News

Massive discount షావోమీ12ప్రొ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు: డోంట్‌మిస్‌! 

Published on Thu, 02/23/2023 - 20:46

సాక్షి, ముంబై:  చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ  తన పాపులర్‌  ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ 12ప్రో 5జీ పై  భారీ తగ్గింపును అందిస్తోంది.ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్‌ ద్వారా  సర్‌ప్రైజ్‌  డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దాదాపుగా 30 శాతం తగ్గింపును అందిస్తోంది. 

అమెజాన్ అద్భుతమైన ఆఫర్‌లో షావోమీ 12 ప్రో 12 జీబీ ర్యామ్‌,  256జీబీ  స్టోరేజీ  వేరియంట్‌ను  రూ. 55,999  సొంతం చేసుకోవచ్చు దీని అసలు ధర రూ. 79,999. ఇంకా బ్యాంక్‌ ఎక్స్ఛేంజీ ఆఫర్‌ కూడా ఉంది.  పాత ఫోన్‌  ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా  మరో 26వేల రూపాయల  తగ్గింపు.  అంటే  జస్ట్‌ 3,949 రూపాయలకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.  

షావోమి 12ప్రో 5జీ ఫీచర్లు 
 6.73-అంగుళాల WQHD+ AMOLED డిస్‌ప్లే
Qualcomm Snapdragon 8 Gen 1
 120Hz రిఫ్రెష్ రేట్‌, 1440 x 3200 పిక్సెల్‌ రిజల్యూషన్
 50+5+50ఎంపీ ట్రిపుల్‌ రియల్‌ కెమెరా 
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,600mAh బ్యాటరీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)