మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
సీఎన్‌జీ వేరియంట్, అదిరిపోయే లుక్‌తో ఎస్‌యూవీ గ్రాండ్ విటారా విడుదల
Published on Sat, 01/07/2023 - 11:53
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మధ్యస్థాయి ఎస్‌యూవీ గ్రాండ్ విటారా మోడల్‌లో రెండు రకాల సీఎన్‌జీ వేరియంట్లను పరిచయం చేసింది.
ధర రూ.12.85 లక్షల నుంచి ప్రారంభం. 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. మైలేజీ కేజీకి 26.6 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ధర వేరియంట్‌ను బట్టి రూ.10.45–19.49 లక్షల మధ్య ఉంది.
సీఎన్‌జీ శ్రేణిలో గ్రాండ్ విటారాతో కలిపి మొత్తం 14 మోడళ్లు ఉన్నాయని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వివరించారు. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలో నెల ఫీజు రూ.30,723 మొదలుకుని ఈ కారును సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
#
Tags : 1