తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
మారుతి సుజుకి బంపర్ అఫర్
Published on Sun, 03/14/2021 - 19:23
కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వారి కోసం మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొన్ని మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ నెల చివరి వరకు మాత్రమే ఆఫర్ లభించనున్నట్లు పేర్కొంది. ఎర్టిగా మినహా మిగతా అన్ని ఎంట్రీ లెవల్ కార్లపై ఈ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. తమ కార్ల డిమాండ్‌ను, అమ్మకాలను పెంచుకోవడం కోసం ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు పేర్కొంది. అయితే, ఈ ఆఫర్లన్నీ దేశమంతటా ఒకే విధంగా ఉండవని నగరాల డీలర్‌షిప్‌ల బట్టి మారుతాయని స్పష్టం చేసింది. ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అందించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మోడళ్ల వారీగా డిస్కౌంట్:
- మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మోడల్ పై రూ.52 వేల వరకు తగ్గింపు
- మారుతి సుజుకి సెలెరియో మోడల్ పై రూ.47,000 వరకు తగ్గింపు
- మారుతి సుజుకి ఆల్టో మోడల్ పై రూ.42,000 వరకు తగ్గింపు
- మారుతి సుజుకి ఎకో మోడల్ పై రూ.37,000 వరకు తగ్గింపు
- మారుతి సుజుకి స్విఫ్ట్ మోడల్ పై రూ.30,000 వరకు తగ్గింపు
- మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మోడల్ పై రూ.35,000 వరకు తగ్గింపు
- మారుతి సుజుకి డిజైర్ మోడల్ పై రూ.35,000 వరకు తగ్గింపు
- మారుతి సుజుకి వాగన్ ఆర్ మోడల్ పై రూ.30,000 వరకు తగ్గింపు
చదవండి:
కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్
దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్
#
Tags : 1