Breaking News

రోడ్‌షోలు నిర్వహించున్న ఎల్‌ఐసీ.. ఎక్కడో తెలుసా?

Published on Mon, 06/12/2023 - 07:22

న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఈ నెలలో అంతర్జాతీయంగా రోడ్‌షోలు నిర్వహించనుంది. హాంకాంగ్, బ్రిటన్‌ దేశాల్లో జూన్‌ 25 నుంచి 29 మధ్యలో వీటిని చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్‌ఐసీ గురించి ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు వీటిని ఉద్దేశించినట్లు వివరించాయి. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ టాప్‌ మేనేజ్‌మెంట్‌.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

(ఇదీ చదవండి: 2025లో జాగ్వార్‌ కొత్త ఎలక్ట్రిక్‌ మోడల్స్‌)

సంస్థ వృద్ధి అవకాశాలను వివరించి, షేర్లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించనున్నట్లు వివరించాయి. ఎల్‌ఐసీ షేర్లు లిస్ట్‌ అయ్యి ఏడాది పూర్తయ్యింది. ఐపీవో కింద ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాల విక్రయం ద్వా రా కేంద్రం గతేడాది రూ. 20,557 కోట్లు సమీకరించింది. ఇష్యూ ధర షేరు ఒక్కింటికి రూ. 949 కాగా మే 17న సుమారు 9 శాతం డిస్కౌంటుకు రూ. 867 వద్ద కంపెనీ షేర్లు లిస్టయ్యా యి. ఐపీవో ఇష్యూ ధరతో పోలిస్తే ప్రస్తుతం 40 శాతం తక్కువగా రూ. 602 వద్ద ట్రేడవుతున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)