Breaking News

Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ మాత్రం అదుర్స్‌!

Published on Sun, 02/12/2023 - 08:28

భారతీయ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ లావా కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. లావా బ్లేజ్‌ 5జీ (Lava Blaze 5G) సిరీస్‌లో నూతన వేరియంట్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. 6జీబీ ర్యామ్‌, 128బీజీ స్టేరేజ్‌ కెపాసిటీతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. చవకైన రేంజ్‌లో లభించే ఈ 5జీ ఫోన్‌ గురించి లావా కంపెనీ గత ఏడాదిలోనే తెలియజేసింది.

లావా బ్లేజ్‌ 5జీ ఫోన్‌ ధరను రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్‌ కింద రూ.11,499కే ఈ ఫోన్‌ను అందిస్తోంది. గ్లాస్‌ బ్లాక్‌, గ్లాస్‌ బ్ల్యూ, గ్లాస్‌ గ్రీన్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. కంపెనీ అఫీషియల్‌ వెబ్‌సైట్‌ అలాగే అమెజాన్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు.

(ఇదీ చదవండి: టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!)

లావా బ్లేజ్‌ 5జీ స్పెసిఫికేషన్స్‌

  • 90హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేటుతో 6.5 అంగులాల హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే
  • మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 ఎస్‌ఓసీ
  • 2.2 గిగాహెడ్జ్‌ క్లాక్‌స్పీడ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్‌ మెమొరీ
  • యూఎఫ్‌ఎస్‌ 2.2 స్టోరేజ్‌
  • 1 టీబీ వరకు పెంచుకునే ఎక్స్‌టర్నల్‌ మెమొరీ
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌
  • అనానమస్‌ కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌
  • సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)