Breaking News

మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్స్: కేవలం 30 సెకన్లలో..

Published on Fri, 11/28/2025 - 20:53

ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్.. టక్కీట్ సహకారంతో.. మొత్తం లేదు మెట్రో స్టేషన్లలో స్మార్ట్ స్టోరేజ్ లాకర్లను ప్రారంభించింది. ఇది ప్రయాణికుల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్టోరేజ్ లాకర్లు.. హెల్మెట్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు & ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరచుకోవచ్చు. చేతిలో వస్తువులు లేకుండా.. తిరగాలనుకునే ప్రయాణికులకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ప్రారంభోత్సవం.. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో జరిగింది.

ఎలా ఉపయోగించుకోవాలంటే?
లాకర్ ప్యానెల్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మీ వస్తువులు ఎన్ని ఉన్నాయి, ఎంత పరిమాణంలో లాకర్ కావాలనే విషయాన్ని ఎందుకోవాలి. మీరు ఎంతసేపు మీ వస్తువులను అక్కడ ఉంచాలో.. దానికి డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం కేవలం 30 సెకన్లలోపు పూర్తవుతుంది.

ఏడు మెట్రో స్టేషన్స్
మియాపూర్
అమీర్‌పేట్
పంజాగుట్ట
LB నగర్
ఉప్పల్
పరేడ్ గ్రౌండ్
హై-టెక్ సిటీ

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది?

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)