Breaking News

వెహికిల్‌పై కేసుల వివరాలు క్షణాల్లో..

Published on Sat, 09/21/2024 - 14:35

సెంకడ్‌హ్యాండ్‌లో వెహికిల్‌ కొనుగోలు చేస్తున్నారా..? తీరా వెహికిల్‌ తీసుకున్నాకా ఇంటికి పోలీసులు వచ్చి ‘మీ వాహనంపై క్రిమినల్‌ కేసు నమోదైంది. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అని అంటే షాకింగ్‌గా ఉంటుంది కదా. అందుకే ముందే జాగ్రత్త పడండి. మీరు కొనాలనుకునే వాహనంపై ఏవైనా కేసులున్నాయో లేదో తెలుసుకోండి. అందుకోసం మీరు ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే ఈ వివరాలు తెలుసుకునేలా ప్రభుత్వం క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ను(సీసీటీఎన్‌ఎస్‌) ఆవిష్కరించింది. వాహనాలపై ఎలాంటి కేసు లేకపోతే నో అబజెక్షన్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఓసీ) పొందవచ్చు. చాలా వరకు దొంగతనం జరిగిన వాహనాలను ఏదో రూపంలో కన్సల్టెన్సీల ద్వారా ఇతరులకు అంటగట్టే ముఠాలూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుగానే కేసుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అందుకోసం..

  • బ్రౌజర్‌లోకి వెళ్లి digitalpolicecitizenservices.gov.in అని టైప్‌ చేయాలి.

  • క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌(సీసీటీఎన్‌ఎస్‌) సంబంధించిన విండో ఓపెన్‌ అవుతుంది.

  • సిటిజన్‌ లాగిన్‌ పేరుతో డిస్‌ప్లే అయిన బ్లాక్‌లో వివరాలు ఎంటర్‌ చేయాలి. ముందుగా మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌చేసి ‘సెండ్‌ ఓటీపీ’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

  • మొబైల్‌కు వచ్చిన ఓటీపీను కింద ఎంటర్‌ చేయాలి. తర్వాత వినియోగదారుడి పేరు, క్యాప్చా కోడ్‌ ఇవ్వాలి. తర్వాత లాగిన్‌ బటన్‌ ప్రెస్‌ చేయాలి.

  • తర్వాత వేరే విండో ఓపెన్‌ అవుతుంది. వెహికిల్‌ టైప్‌ ఎలాంటిదో సెలక్ట్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ నంబర్‌, చాసిస్‌ నంబర్‌, ఇంజిన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి సెర్చ్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.

  • ఏదైనా కేసులు ఉంటే వేరే విండోలో వాటికి సంబంధించిన వివరాలు డిస్‌ప్లే అవుతాయి. కేసులేవీ లేకపోతే ఎన్‌ఓసీ వస్తుంది.

ఇదీ చదవండి: బ్లాకర్లు వాడుతున్నా యాడ్‌! ఇప్పుడేం చేయాలి..?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)