Breaking News

ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో ‘ఆరిజిన్‌ కంట్రీ’ ఫిల్టర్‌ తప్పనిసరి

Published on Wed, 11/12/2025 - 08:39

ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాంలలో పారదర్శకతను పెంచే దిశగా వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్యాకేజ్డ్‌ కమోడిటీలకు సంబంధించి అవి ఏ దేశం నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు, వాటిని ఎంచుకునేందుకు వీలుగా సెర్చ్, సోర్టింగ్‌ ఫిల్టర్లలో ‘కంట్రీ ఆఫ్‌ ఆరిజిన్‌’ ఆప్షన్‌ను తప్పనిసరిగా పొందుపర్చాలని ప్రతిపాదించింది.

విస్తృతమైన జాబితా నుంచి తమకు కావాల్సిన ప్రోడక్టును సత్వరం కనుగొనడానికి యూజర్లకు, అలాగే ఆయా ప్రోడక్టుల పర్యవేక్షణలో అధికారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు నిర్దిష్ట చట్ట సవరణ చేసే దిశగా ముసాయిదా నిబంధనలను వినియోగదారుల వ్యవహారాల శాఖ తమ వెబ్‌సైట్‌లో ప్రచురించింది. నవంబర్‌ 22 వరకు దీనిపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)