స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్
Breaking News
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డికి ‘సర్’ నోటీసులు
ప్రత్యక్ష పన్ను వసూళ్ల జోరు
Published on Wed, 11/12/2025 - 08:20
ప్రత్యక్ష పన్ను వసూళ్లు బలంగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకు రూ.12.92 లక్షల కోట్ల నికర పన్ను వసూలైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.12.08 లక్షల కోట్లతో పోలిస్తే 7 శాతం పెరిగింది.
కార్పొరేట్ పన్ను రూపంలో నికరంగా రూ.5.37 లక్షల కోట్లు వచ్చింది. క్రితం ఆర్థిక సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో వచ్చిన మొత్తం రూ.5.08 లక్షల కోట్లుగా ఉంది. ఈ కాలంలో రిఫండ్లు (పన్ను చెల్లింపుదారులకు వాపసు) 18% తగ్గి రూ.2.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2025–26 మొత్తం మీద రూ.25.2 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో సమకూరుతుందని కేంద్ర సర్కారు బడ్జెట్లో అంచనా వేసింది.
ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు!
#
Tags : 1