Breaking News

ఎయిర్‌ ఇండియా కొత్త డ్రీమ్‌లైనర్‌

Published on Wed, 01/14/2026 - 10:39

టాటా గ్రూప్‌ ఏవియేషన్‌ కంపెనీ ఎయిర్‌ ఇండియా, ఫిబ్రవరి నుంచి  కొత్త బోయింగ్‌ 787–9 డ్రీమ్‌లైనర్‌ విమానాన్ని అంతర్జాతీయ వాణిజ్య సేవలకు ఉపయోగించనుంది. ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్‌ ఇండియా ఫ్లీట్‌లో చేరిన తొలి డ్రీమ్‌లైనర్‌ ఇదే. ఈనెల  7న అమెరికాలోని సియాటిల్‌లో ఉన్న బోయింగ్‌ ఎవెరెట్‌ ఫ్యాక్టరీలో ఈ విమానం టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ పూర్తయింది. అనంతరం జనవరి 11న ఇది ఢిల్లీకి చేరింది.

ఎయిర్‌ ఇండియా చివరిసారిగా లైన్‌ ఫిట్‌ డ్రీమ్‌లైనర్‌ను 2017 అక్టోబర్‌లో, ప్రభుత్వ సంస్థగా ఉన్న సమయంలో కొనుగోలు చేసింది. విస్తరణ దిశగా సాగుతున్న ఎయిర్‌ ఇండియా ఈ ఏడాది మరో ఐదు వైడ్‌–బాడీ విమానాలను (ఏ350–1000, బీ787–9లు) ఫ్లీట్‌లో చేర్చాలని భావిస్తోంది. ఎయిర్‌ ఇండియా మొత్తం 350 ఎయిర్‌బస్‌ విమానాలు, 220 బోయింగ్‌ విమానాల కోసం ఆర్డర్లు పెట్టింది. ఇప్పటికే ఆరు ఏ350 వైడ్‌–బాడీ విమానాలు ఎయిర్‌ ఇండియా ఫ్లీట్‌లో చేరాయి. అలాగే 51 బీ 737–8 న్యారో–బాడీ విమానాలు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు అందాయి.

ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే..

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)